నీ కోసం
నా మను"సు లోని భావాలకి నా కలము అల్లిన కవితల హారం
Thursday, July 1, 2010
నా కవితలు నీకు చిరు కానుకలు
నీలి మబ్బు జారవిడిచిన కాంతి రేఖవో
వాన మబ్బు నేల రాల్చిన అమృత చినుకువో
ఏ దేవుడు సృష్టించాడో కానీ సృష్టిని మరిపించే నీ రూపం
నీవు నా కనుల ముందు కనిపించిన ఆ క్షణం అధ్బుతం కదా.....?
Manu...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment